Rain Fed Landslides, Flooding Kill at least 19 | in Brazil
బ్రెజిల్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేని……. వానల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 19 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఎంబు దాస్ అర్టెస్ నగరంలోని ఓ ఇంటిపై……… కొండచరియలు విరిగిపడగా ఒకే కుటుంబానికి చెందిన… ముగ్గురు మృత్యువాత పడ్డారు. అటు బ్రెజిల్ లోని పలు ప్రాంతాలు…
బ్రెజిల్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేని……. వానల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 19 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఎంబు దాస్ అర్టెస్ నగరంలోని ఓ ఇంటిపై……… కొండచరియలు విరిగిపడగా ఒకే కుటుంబానికి చెందిన… ముగ్గురు మృత్యువాత పడ్డారు. అటు బ్రెజిల్ లోని పలు ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. దీంతో.. సుమారు 5 లక్షల కుటుంబాలు తమ ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకూ 2.8 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–